Telugu actress Sri Reddy says, “Saroj Khan is giving wrong indication that you have to be a slave to producers”Telugu actress Sri Reddy says she has lost respect for Saroj Khan after her remark. Saroj Khan said that, has been going on since the beginning of time. It hasn’t started now.
#Saroj Khan's
#Sri Reddy
#sophie choudhary
క్యాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ ప్రస్తుతం వివాదంలో కూరుకుపోయారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. అన్నిరంగాల్లో ఈ సమస్య ఉంది. అందులో తప్పేమీ లేదని ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సరోజ్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడింది.
సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలేమిటంటే.. క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం ప్రభుత్వ రంగంలో కూడా ఉంది. సినిమా పరిశ్రమకే ఆపాదిస్తారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల కనీసం జీవనాధారం కలుగుతున్నది. రేప్ చేసి వదిలేయడం లేదుగా? పడుకోవాలా; వద్దా? అమ్మాయి ఇష్టం. కానీ చెడ్డవారి చేతుల్లో పడుకుండా చూసుకోవాలి అని సరోజ్ వ్యాఖ్యలు చేశారు.
క్యాస్టింగ్ కౌచ్‌పై సరోజ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికావని శ్రీరెడ్డి అన్నారు. ఇప్పటివరకు సరోజ్ మేడమ్‌పై ఉన్న గౌరవం పోయింది. మంచి హోదా ఉన్న వ్యక్తిగా ఆమె యువ హీరోయిన్లకు మార్గదర్శకంగా ఉండాలి. నిర్మాతలకు బానిసలుగా మార్చే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
సరోజ్‌ఖాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి సోఫి చౌదర్ ఖండించారు. సరోజ్ ఖాన్ ఇంత నీచంగా వ్యాఖ్యలు చేశారేంటి? ఆమె అంటే నాకు చాలా గౌరవం ఉంది. కొరియోగ్రాఫర్‌గా మంచి హోదా ఉన్న వ్యక్తి.. అమ్మాయిలను రక్షించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని సోఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో మంది అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకోవడానికి పరిశ్రమలోకి వస్తారు. కానీ పని కోసం మరొకరి దగ్గర పడుకొంటారని అనుకోను. కానీ క్యాస్టింగ్ కౌచ్ సరైనదని చెప్పే విధంగా సరోజ్‌ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయి అని సోఫి అన్నారు.

Category
🎥
Short film