Abhiram Daggubati, son of Tollywood producer Suresh Babu, received huge shock last week when he got an anonymous mail demanding 1.5 Crores after his cell phone has been stolen in a restaurant.
#DaggubatiAbhiram
#DaggubatiSureshbabu
#SriReddy
నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ కుమారుడు అభిరామ్ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేసి.. అతను నన్ను లైంగికంగా వాడుకున్నాడని శ్రీరెడ్డి పేల్చిన బాంబు టాలీవుడ్ లో పెనుసంచలనమే అయింది.
సరే, ఇదంతా పక్కనపెడితే.. ఇటీవల దగ్గుబాటి అభిరామ్ ఫోన్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారట. ఆ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను గుర్తించి.. వాటి ద్వారా అభిరామ్ పై బ్లాక్ మెయిలింగ్‌కు దిగారట. వాటిని లీక్ చేయకుండా ఉండాలంటే.. రూ.1.5కోట్లు చెల్లించాలని ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారట. అయితే అభిరామ్ దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.
వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను ఆలస్యంగా బయటపెట్టారు పోలీసులు. నిందితులు పథకం ప్రకారమే ఓ రెస్టారెంటులో అభిరామ్ ఐఫోన్‌ను దొంగిలించారని వెల్లడించారు. దాని పాస్ వర్డ్ తెలుసుకుని అందులోని ఫోటోలు, వీడియో డేటా సేకరించారని, వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు దిగారని చెప్పారు.
ఓ ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి రూ.1.5కోట్లు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు. అయితే ఆ ఫోటోలు, వీడియోలకు సంబంధించిన సమాచారం ఏది పోలీసులు వెల్లడించలేదు.

Category
🗞
News