"I love Gauri's body" Shahrukh Khan Says గౌరీ శరీరాన్ని ప్రేమించాను..

  • 7 years ago
Shahrukh Khan married Gauri on October 26, 1991. Many believe that it's not easy to remain together in Bollywood for so many years, but they passed the test of time. Anupama Chopra has published some very interesting details about SRK and Gauri Khan's life in her book 'King of Bollywood:
షారుక్ ఖాన్, గౌరీ వివాహం 1991లో జరిగింది. పాతికేళ్లకు పైగా ఈ జంట కలిసి జీవిస్తున్నారు. బాలీవుడ్లో సాధారణంగా దంపతులు ఇన్నేళ్లు కలిసుండటం చాలా అరుదు. కానీ షారుక్-గౌరీ ఖాన్ విషయంలో ఇన్ని సంవత్సరాలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 'కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుక్ ఖాన్ అండ్ ది సెడెక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా' పేరుతో అనుపమ చోప్రా రాసిన పుస్తకంలో చాలా ఆసక్తికర విషయాలు పొందుపరిచారు.
తాను గౌరీ శరీరాన్ని ప్రేమించానని, ఆమె కోసం తన కెరీర్‌తో పాటు దేన్నయినా వదులుకోవడానికి తాను సిద్ధమని, తన వద్ద ఉన్న ఒకే ఒక ఆస్తి గౌరీ ఖాన్, ఆమెతో కలిసి ఉండటం అంటే తనకు ఎంతో ఇష్టం అని షారుక్ ఖాన్ చెప్పిన విషయాన్ని అనుపమ చోప్రా త పుస్తకంలో రాశారు.
షారుక్ 19 ఏళ్ల వయసులో గౌరీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే.
ఐదేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు.