• 3 days ago
Gold Rates Latest : బంగారం మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయిన ఓ లోహం. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పని సరైపోయిన వస్తువు. అయితే బంగారానికి ఎంత క్రేజ్‌ ఉందో దాని ధరలు కూడా అలాగే కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ఒడిదొడుకులతో పసిడి సామాన్యులకు భారమైపోయింది. ఏడాది క్రితం రూ.70 వేలు ఉన్న పసిడి నేడు ఏకంగా రూ.90 వేలు దాటింది. దీంతో ధరలు మరింత పెరుగుతాయా అనే సందేహం కలుగుతోంది.

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో బలంగా ఇమిడి పోయిన బంగారం ధరలు నేడు కొండెక్కి కూర్చున్నాయి. గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరుగుతూ పది గ్రాముల బంగారం ధర రూ.90 వేలు దాటింది. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికా సుంకాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పది గ్రాముల పసిడి రూ. లక్ష దాటే అవకాశం కూడా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00In Indian culture and tradition, the strong gold bars are breaking new records every day.
00:08In the last two years, the number of gold bars has increased by more than 10 grams and exceeded 90,000.
00:14The US has been spreading rumours about the production of gold bars in various countries.
00:17The US President Trump has been warning about this.
00:20The number of gold bars in the world has increased with the rise of Vanijya.
00:24The US has been spreading rumours about the production of gold bars in the world.
00:31The US has been spreading rumours about the production of gold bars in the world.
00:37The trade war has started in the whole world.
00:39When there is a trade war, countries are buying, banks are buying.
00:42In that situation, gold can go anywhere.
00:45There is no stopping gold at all.
00:47If the stock market falls, they will buy gold again.
00:49Everyone is seeing when it will decrease.
00:52If there is a marriage or if you want to invest, buy little by little.
00:56If you want to buy 100 grams, buy 10 grams.
00:59But gold will always be strong.
01:01Although the number of gold bars is increasing, people are not following the gold bars.
01:06There are rumours that gold bars will be used for auspicious events.
01:10Whether the number of gold bars is more or less, it should be taken when it is necessary.
01:16People are buying gold as soon as possible.
01:22Gold has increased a lot since I got the gift.
01:27I am very lucky to get this much gold.
01:32I have been buying gold since I was 35-36 years old.
01:35Gold has increased a lot.
01:37People buy gold when there is a marriage.
01:39People buy gold when there is a marriage.
01:41If the situation does not change, there is no need to be surprised even if 10 grams of gold is more than 1 lakh rupees.

Recommended