• 2 weeks ago
Telangana Samagra Kutumba Survey : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, అలాగే 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సర్వే మొత్తం సాఫీగానే సాగుతోంది. కానీ హైదరాబాద్​లో అక్కడక్కడ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను యజమానులు దూషించడం, వివరాలు ఇవ్వడం జరగదు అని చెబుతున్న కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వేలో ఫ్రిజ్​లు, టీవీలు, ఏసీలు, కారు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కొందరు సోషల్​ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో జరుగుతున్న సర్వేను పర్యవేక్షించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

'సర్వే సమాచారం గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచారం సేకరించడంతో ఎవరికీ కూడా ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవు. ఇంకా అదనంగా పథకాలు ఇవ్వడానికి సేకరిస్తున్న సమాచారాన్ని ఉపయోగిస్తాం. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీనిపై అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది. ఈ సర్వేకు రాజకీయాలతో సంబంధం లేదు. కేబినెట్​ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించిన తర్వాత సర్వే చేస్తున్నాం. ఎన్యూమరేటర్లపై దూషణలకు దిగితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని మంత్రి పొన్నం ప్రభాకర్​ తేల్చి చెప్పారు.

Category

🗞
News
Transcript
00:00From the 6th stage of Telangana, we have started a survey program for houses.
00:05From the 9th stage, we have started a survey program for houses.
00:08Telangana has started a 30% survey.
00:11In Hyderabad's GHMC area, 4.5 lakh houses are being surveyed.
00:17In Dadapur, more than 87,000 people are being surveyed.
00:21This news is being received by the government.
00:25Because of this news, no government has to pay taxes.
00:29We are using this news to give more information.
00:33We are not keeping this as a secret.
00:35We are discussing this in various ways.
00:38In the future, the government will take measures to help the people.
00:42This has nothing to do with politics.
00:44We are asking for the details of the bank account.
00:50Aadhaar card is also optional.
00:52If you have a bank account, write 01 or 021.
00:57If you have a bank account, write 01 or 021.
00:58If you have a bank account, write 01 or 021.
00:59If you have a bank account, write 01 or 021.
01:00If you have a bank account, write 01 or 021.
01:01If you have a bank account, write 01 or 021.
01:02If you have a bank account, write 01 or 021.
01:03If you have a bank account, write 01 or 021.
01:04If you have a bank account, write 01 or 021.
01:05If you have a bank account, write 01 or 021.
01:06If you have a bank account, write 01 or 021.
01:07If you have a bank account, write 01 or 021.
01:08If you have a bank account, write 01 or 021.
01:09If you have a bank account, write 01 or 021.
01:10If you have a bank account, write 01 or 021.
01:11If you have a bank account, write 01 or 021.
01:12If you have a bank account, write 01 or 021.
01:13If you have a bank account, write 01 or 021.
01:14If you have a bank account, write 01 or 021.
01:15If you have a bank account, write 01 or 021.
01:16If you have a bank account, write 01 or 021.
01:17If you have a bank account, write 01 or 021.
01:18If you have a bank account, write 01 or 021.
01:19If you have a bank account, write 01 or 021.
01:20If you have a bank account, write 01 or 021.
01:21If you have a bank account, write 01 or 021.
01:22If you have a bank account, write 01 or 021.
01:23If you have a bank account, write 01 or 021.

Recommended