• 6 years ago
YSRCP MLA Vidadala Rajini Surprised By A School Boy in Chilakaluripet, Guntur district.
#YSRCP
#VidadalaRajini
#Andhrapradesh
#APPolitics
#Guntur
#Chilakaluripet
#YSJagan
#Ysjaganmohanreddy

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసిపి మహిళా ఎమ్మెల్యే విడదల రజిని నియోజకవర్గంలో తిరుగుతూ పలురకాల సభలు, సమావేశ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే విడదల రజిని ఒక కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఎమ్మెల్యేకు ఒక అరుదైన ఆకస్మిక అనుభవం ఎదురైంది. అదేంటంటే.. తన నియోజకవర్గ ప్రజలను, ఇంకా స్కూల్ పిల్లలను కలుస్తూ పలకరిస్తూ వరుసగా షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్న మహిళా ఎమ్మెల్యే బుగ్గను ఒక్క విద్యార్థి ఆకస్మాత్తుగా గిల్లి, అదే చేతిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఇదంతా ఊహించని ఎమ్మెల్యే విడదల రజిని కంగు తిన్నది. అసలేంటి ఈ అబ్బాయి అన్నట్లు చూస్తూ..కొన్ని సెకనుల తర్వాత తేరుకుంది.

Category

🗞
News

Recommended