• 17 hours ago
Minister Tummala Emotional : ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సహచరుడు, ఆత్మీయుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. సత్తుపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో, జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి సహకారం అందించిన ముఖ్యులలో గాదె సత్యం ఒకరని మంత్రి తుమ్మల కొనియాడారు. ఆయన సలహా ప్రకారమే తన రాజకీయ నడవడిక జరిగిందని తుమ్మల గుర్తు చేసుకున్నారు. గాదె సత్యం ఆలోచనలకు అనుగుణంగానే సేవా కార్యక్రమాలు చేశానని తుమ్మల వివరించారు. అలాంటి మనుషులు ఈ కాలంలో ఉండటం చాలా అరుదని పేర్కొన్నారు. ఆయన లేకపోవడం తనకు తీరని లోటని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆత్మీయుడు గాదె సత్యం ఆలోచనలతో ముందు వెళ్తానని తుమ్మల వివరించారు. 

Category

🗞
News
Transcript
01:00I am aware of the importance of Santarpa.
01:04He is the only one who has the power to advise me.
01:09My political career started with his advice.
01:13God has given me the power to think.
01:17As soon as he gave me the power to think, I did many things.
01:20God has given me the power to think.
01:23Without him, my political career would not have been possible.
01:31Such people should not exist in today's world.

Recommended