Arya Vaishya Corporation Chairman Doondi Rakesh Fire On YCP Leaders : వైఎస్సార్సీపీ పనైపోయిందని ఆ పార్టీ నుంచి తలపండిన నాయకులు సైతం బయటకు వెళ్లిపోతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ అన్నారు. ఏదో పార్టీలో వెళ్లేందుకు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వంటివారు ప్రయత్నిస్తున్నారని, వారిని కూటమి పార్టీల్లో ఎవరూ చేర్చుకోరని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ విధ్యాధరపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాకేశ్, వైఎస్సార్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరినీ పట్టుకున్న పాపానపోలేదని ఆరోపించారు.
Category
🗞
NewsTranscript
00:00All the leaders in the YCP are going against the party.
00:05Everyone knows that.
00:07In the past, the MLCs who raised the party,
00:10the members of the state assembly who won the party,
00:13left the party and left the leadership.
00:19In the same way, here in Vijayawada,
00:22a four-legged leader who has no shelter
00:25is trying to find a shelter.
00:28He is creating a lot of rumours.
00:30We all work together.
00:32Tomorrow, all of you will be the same.
00:34He is saying all sorts of things.
00:36We are telling him to remember only one thing.
00:38Because we don't know the politics of class achievement,
00:41whatever you say today,
00:43you should remember that it will be thrown on the road.
00:45The YCP leaders who are gangsters,
00:48they have arranged a tribunal on all those gangsters
00:51and they have done all the illegal activities by them.
00:54We are going to arrange a tribunal soon.