• last year
అనంతపురం జిల్లా గుత్తిలో చిట్టీల పేరిట ఓ వ్యక్తి... రెండు కోట్ల రూపాయలకుపైగా కుచ్చుటోపి పెట్టాడు. గుత్తిలోని బండగెరికి చెందిన బాలకృష్ణ గత 20 ఏళ్లుగా హోల్‌సేల్‌ వ్యాపారం నిర్వహిస్తూ చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో..... చాలామంది చిట్టీలు వేశారు. గత నెల 29న వారణాసి వెళ్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో బయలుదేరిన బాలకృష్ణ తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అనుమానం వచ్చిన బాధితులు..... పోలీసులను ఆశ్రయించారు. కొన్నేళ్లుగా బాలకృష్ణ వద్ద నమ్మకంతో చిట్టీలు వేస్తున్నామని..... బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...విచారణ చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00I have been paying cheats for the past 10 years.
00:12Usually, I pay the amount correctly.
00:16This month, I lost 3 lakhs.
00:20I lost 1 lakh and he lost 3 lakhs.
00:23In total, I lost 4 lakhs.
00:24How many people are affected?
00:26More than 300 people are affected.
00:27What is the total amount?
00:29The total amount is 3 to 4 crores.
00:32When did you know that he is dead?
00:34I found out when he died.
00:38I have been paying cheats for the past 10 years.
00:41Usually, I pay the amount correctly.
00:45This month, I lost 3 lakhs.
00:49I lost 1 lakh and he lost 3 lakhs.
00:51In total, I lost 4 lakhs.
00:53How many people are affected?
00:54More than 300 people are affected.
00:56What is the total amount?
00:57The total amount is 3 to 4 crores.
01:00When did you know that he is dead?
01:02I found out when he died.
01:06What is your name?
01:07I am Nageshwar Reddy.

Recommended