'సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి​ పెట్టుబడులు తీసుకొస్తుంటే - బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేకపోతున్నారు'

  • 20 days ago
Minister Ponnam Fire on BRS : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బృందం విదేశాలకు వెళ్తే బీఆర్ఎస్​ నాయకులు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం కుటుంబానికి సంబంధించిన అంశాలను తీసుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.​

Recommended