మొన్నటి వరకు ఒక లెక్క - ఇప్పటి నుంచి ఒక లెక్క - మండలి 'హస్త'గతమే లక్ష్యంగా గేట్లెత్తిన కాంగ్రెస్‌

  • last month
Six BRS MLCs joined in Congress : ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుతో సతమతమవుతున్న బీఆర్ఎస్​కు ఎమ్మెల్సీల రూపంలో గట్టి దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్, ఒక్కసారిగా గేట్లు ఎత్తింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకొని బీఆర్ఎస్​ను దెబ్బతీయాలని యత్నిస్తోంది. అందులో భాగంగా ఒకేరోజు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది.

Recommended