మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్ రెడ్డి - అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు ప్రతిసవాళ్లు

  • last month
Minister Komatireddy Vs Jagadish Reddy in Assembly 2024 : శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్​రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. దీనిపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్​ను కోమటిరెడ్డి స్వీకరించారు.

Recommended