పోచారం, సంజయ్​ అనర్హత పిటిషన్​పై చర్చ

  • 19 days ago
BRS MLA Jagadish Reddy Comments on Assembly Speaker : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పోచారం, సంజయ్​ కుమార్​ అనర్హత పిటిషన్​పై అసెంబ్లీ స్పీకర్​ సమయం ఇంకా ఇవ్వలేదని మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి తెలిపారు. ఆయనకు స్పందన కరవైందని చెప్పారు. స్పీకర్​ చర్యల ఆధారంగా తదుపరి ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేశారు.

Recommended