Sabitha Indra Reddy Comments on Congress : 'నోరుజారి మాట దొర్లిందని కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పారు. మరి మంత్రి సీతక్క కేసీఆర్ ఇదే నేర్పారా అని అడిగారు. కేసీఆర్ నేర్పిన సంస్కారం కేటీఆర్ స్పందన చూస్తే అర్థం అవుతోంది. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పినా రాజకీయం చేస్తున్నారు. మరి ఎనిమిది నెలల్లో 1,800 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. హైదరాబాద్ నడిబొడ్డున అంధ విద్యార్థిపై అఘాయిత్యం జరిగితే మంత్రులుగా కనీసం అక్కడకు వెళ్లారా'? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Category
🗞
NewsTranscript
00:00In the last 8 months, more than 1,800 women have been raped and killed.
00:07There have been a lot of incidents.
00:09But we haven't been able to identify the perpetrators.
00:11But now, we are talking about respecting women.
00:13We are talking about respecting women.
00:15We are talking about respecting women.
00:17We are talking about respecting women.
00:19But when 1,800 women were raped,
00:21it was mainly men and women who were raped.
00:26I am very happy about that.
00:28But when a beautiful student was raped in Malakpet,
00:34at least you, as a female minister,
00:36as a beautiful student,
00:38as a minister related to your profession,
00:41did you visit her?
00:43Did you at least try to visit the hostel
00:46to find out what happened to the girl?