మోడీకి టీడీపీ అంటే భయం: చంద్రబాబు

  • 6 years ago
Andhra Pradesh minister Nara Lokesh on Monday lashed out at YSRCP president YS Jaganmohan Reddy for corruption issue.
#naralokesh
#ysjagan
#chandrababunaidu
#tdp
#bjp
#ysrcongress

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా'గా ఖ్యాతి గాంచిన వ్యక్తి, 13 కేసుల్లో ఏ1, కండిషనల్ బెయిల్‌పై బయట ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇంత చరిత్ర ఉన్న ఆ వ్యక్తి ఏపీలోని నేరాల గురించి మాట్లాడతారంటూ జగన్మోహన్ రెడ్డి నుద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ తండ్రి హయాంలో ఉన్న క్రైమ్ రేటును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో అణచివేశారని లోకేష్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.

Recommended