NDA Key Meeting in Bihar | Oneindia Telugu

  • 4 years ago
Defence Minister Rajnath Singh will likely attend the key meeting of the NDA in Patna on Sunday to formally elect its new leader in Bihar. The National Democratic Alliance (NDA) won an absolute majority in Bihar, winning 122 seats in a closely contested election. The Mahagathbandhan including Rashtriya Janata Dal (RJD), Congress, and Left parties managed to secure 110 seats in the state's 243-seat legislative assembly.

#NDAKeyMeetinginBihar
#NitishKumar
#APCMJagan
#DefenceMinisterRajnathSingh
#JDU
#NDA
#BJP
#RJD
#Congress
#LeftParties
#NewDelhi
#BiharElections
#AndhraPradesh

బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ఆరంభం అయ్యాయి. జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్డీఏ.. మరోసారి అధికారాన్ని అందుకోబోతోంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సభా పక్ష నేతను ఎన్నుకోవడానికి ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా భేటీ కానున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఆ సమావేశం ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులను ఈ భేటీలో ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Recommended