Bihar Election Results : LJP chief Chirag Paswan has praised Prime Minister Narendra Modi for the BJP's better-than-expected performance in the Bihar election. This is Prime Minister Narendra Modi's win," he tweeted in Hindi.
#Biharelectionresults2020
#ElectionResults2020
#NDA
#PMModi
#NitishKumar
#chiragpaswan
#TejaswiYadav
#RahulGandhi
#TejPratapYadav
#Mahagathbandhan
#RJD
#JDU
#Electioncounting
#PostalBallot
#Congress
#BJP
#Bihar
లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్‌జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ బీహార్ ఎన్నికల్లో బిజెపి ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును ప్రధాని నరేంద్ర మోడీ కనబరిచారని ప్రశంసించారు. బిజెపి పార్టీపై, ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రజల నిరంతర నమ్మకాన్ని ఈ ఫలితాలు చూపిస్తాయని ఆయన అన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో బాగా పోరాడిందని, ఓట్ల వాటా స్వల్పంగా పెరిగిందని పేర్కొన్న చిరాగ్ పాశ్వాన్ బీహార్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయాన్ని, కేవలం బీజేపీ విజయం గా అభివర్ణించారు.

Category
🗞
News