• 7 years ago
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu met AICC president Rahul Gandhi on Thursday and talks about Non BJP alliance.
#TelanganaElections2018
#NaraChandrababuNaidu
#RahulGandhi
#TDP
#AICCpresident
#BJP
#congress
#TRS
#Delhi


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
ఇరువురు నేతలు కలిసిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో చంద్రబాబు, రాహుల్ గాంధీలతో పాటు గల్లా జయదేవ్, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, కంభంబాటి రామ్మోహన్, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర బాబు తదితరులు ఉన్నారు.

Category

🗞
News

Recommended