Lok Sabha elections 2019: NCP supremo Sharad Pawar is positive that the anti-BJP alliance will be forming the next government after the Lok Sabha elections 2019.He hinted that Congress will win more than hundred seats in the Lok Sabha elections 2019.Pawar claimed that after the elections, parties against the NDA will take a unanimous call on who will be the next prime minister.He went on to add that even Congress president Rahul Gandhi is not in the race to become PM and is solely focused on defeating current PM Narendra Modi.
#LokSabhaelections2019
#SharadPawar
#NDA
#PMNarendraModi
#RahulGandhi
#congress
#bjp
2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ యేతర కూటమే అని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్ల కంటే ఎక్కువగానే విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరు ఉంటారన్నదానిపై పార్టీలు చర్చిస్తాయని వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని రేసులో లేరని తేల్చి చెప్పారు పవార్. ఆయన కేవలం మోడీ ఓటమిపైనే దృష్టి సారించారని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటారన్న ప్రశ్నకు గత యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీల నేతలు ఆమోదం తెలిపారని పవార్ గుర్తు చేశారు. అయితే ఈ సారి కూడా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడినే ప్రధానిగా ఎన్నుకుంటామని చెప్పారు.

Category
🗞
News