For Initial Trends, YSR Congress Party led by YS Jagan Mohan Reddy showing huge lead in Lok Sabha Elections also as well as Assembly. YSRCP leading Ananthapur, Hindupur, Nandyal, Kurnool, Bapatla, Tirupati, Nellore Lok Sabha contituencies.
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena
అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణంగా దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ సీపీ ఆధిక్యతను కనపరచడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే.

Category
🗞
News