Prime Minister Narendra Modi on Tuesday stepped up on the Congress, saying had its leaders acted wisely, Pak would not have been created. Addressing a poll rally here, Modi also appeared to be treading sensitive ground, by asking first-time voters to dedicate their vote to those who carried out the air strike in Balakot.
#LokSabhaElections2019
#NarendraModi
#bjp
#Congress
#rahulgandhi
పోలింగ్‌కు సమయం దగ్గరపడే కొద్దీ నేతల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లాతూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దేశ విభజన, పాకిస్థాన్ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ మేనిఫెస్టో కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సమర్థిస్తోందని విమర్శించారు.

Category
🗞
News