#Telangana : Congress పార్టీకి షాక్ ఇచ్చి BJP తీర్థం పుచ్చుకున్న Vijayashanti

  • 4 years ago
Vijayashanti joined in the presence of BJP national general secretary Arun Singh. BJP national leaders, state presidents Bandi Sanjay and Laxman cordially invited Vijayashanti to join the party. As the BJP strives to grow into a strong political force in the state of Telangana, Vijayashanti's return to his home party will bring joy to the party ranks. Former Maharashtra Governor Vidyasagar Rao welcomed senior politician Vijayashanti back to the BJP. After joining the BJP, Vijayashanti fires on KCR.
#Vijayashanti
#BJP
#Telangana
#KCR
#TRS
#BandiSanjay
#VidyasagarRao
#TelanganaCongress
#UttamKumarReddy
#Congress

ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు సీనియర్ రాజకీయ నాయకురాలు సినీ నటి విజయశాంతి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకున్నారు . బిజెపి జాతీయ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , లక్ష్మణ్ లు విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి బిజెపి ప్రయత్నిస్తున్న క్రమంలో, విజయశాంతి తిరిగి సొంత గూటికి చేరుకోవడం పార్టీ శ్రేణులకు ఆనందం కలిగిస్తుంది .

Recommended