• 5 years ago
టాలీవుడ్‌లో తాజాగా సంచలనం సృష్టిస్తోన్న మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయిదు రోజుల వ్యవధిలోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. విడుదలైన అన్ని చోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఈ మూడూ మహేష్‌బాబుకు బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్లను అందించాయి. ఈ మూడు సినిమాలూ వంద కోట్ల క్లబ్‌లో చేరాయి.

Sarileru Neekevvaru movie unit including Tollywood Super Star Mahesh Babu has visits Tirumala on Friday. Mahesh Babu and his family members Namratha Shirodkar had Darshan of Lord Balaji at VIP Break on Friday early morning.

Category

🗞
News

Recommended