• 5 years ago
Cine Box : The one who tucks their shirts into the trousers often called ‘tuck guy’ in rural areas. Nani will be this person in his new film. He is ‘Tuck Jagadeesh’ and the film has been titled the same.
#nani
#tuckjagadish
#SarileruNeekevvaru
#maheshbabu
#Balakrishna
#Boyapatisrinu
#RRRupdate
#rajamouli
#varuntej
#tollywood

RRR షూటింగ్ ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ సమయంలో సినిమా షూటింగ్‌కు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇందులో నటిస్తున్న హీరోలకు గాయలవడంతో పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వంటి తదితర కారణాలతో ఈ పరిస్థితి ఎదురైంది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Recommended