• 8 years ago
Anchor Rashmi Gautam is familiar with Jabardast TV show. She is now acting in "Next Nuvve"Movie. Actor, Anchor ETV Prabhakar is the directior for the movie. This movie is slated to release on November 3, 2017. In this occassion, Rashmi spoke to Telugu Filmibeat exclusively.

బుల్లితెర మీద మోత మోగిస్తున్న సెలబ్రిటీ యాంకర్ రష్మీ గౌతమ్ అడపదడపా వెండి తెరమీద ప్రత్యక్షం అవుతున్నారు. అయితే ఆశించినంత సక్సెస్‌ను సినిమాల ద్వారా సంపాదించలేకపోతున్నారు రేష్మీ. టెలివిజన్‌ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా ప్రతీ ఇంటికి చేరువైన రష్మీ తాజాగా నెక్ట్స్ నువ్వే అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ సిద్ధమవుతున్నది.

Recommended