• 6 years ago
Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in july. This movie recently completed Porchugal schedule and come back to hyderabad. In this movie young heroine Rakul Preet Singh with Nagarjuna is some what controversial on Chinmayi point of comment.
#chinmayisripada
#nagarjuna
#manmadhudu2
#rakulpreetsingh
#rahulravindran
#keerthisuresh
#tollywood

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి ప్రూవ్ అయింది. నెటిజన్స్ తమను ట్రోలింగ్ చేస్తున్నారని వారిపై అబాండం మోపడం కాదు.. ముందు తాము పెట్టే ట్వీట్స్ గురించి కాస్త వెనకా ముందూ ఆలోచించి పెట్టాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. నెటిజన్స్ దగ్గర ప్రతీ రికార్డ్ భద్రంగా ఉంటుంది. అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీసి చెడుగుడు ఆడేస్తారు. తాజాగా గాయని చిన్మయి విషయంలో అదే జరుగుతోంది. ఆమెపై మండిపడుతూ ఓ రేంజ్ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Recommended