• 6 years ago
Actress Latha Sri in Alitho Saradaga show.The show being anchored by, Dr. Ali, is airing on ETV.
#srihari
#ali
#lathasri
#shobhanbabu
#dorababu
#tollywood

తెలుగు, కన్నడ చిత్రాల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించిన నిన్నటి తరం హీరోయిన్ లతా శ్రీ తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న 'అలీతో సరదాగా' కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నుంచి అలీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. కెరీర్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ... తన అసలు పేరు లతా శ్రీ కాదని, తల్లిదండ్రులు పెట్టిన పేరు పద్మలత అని తెలిపారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత శ్రీలతగా పేరు మార్చుకున్నాను. ఆ పేరును 'లతా శ్రీ'గా మారిస్తే కలిసొస్తుందని చెప్పడంతో మరోసారి పేరు మార్చుకున్నట్లు వెల్లడించారు.

Recommended