Anchor Anasuya Fires On People Who Comments Her social media posts and cloths. Anasuya Bharadwaj is an Indian television presenter and actress.She is a film actor who works predominantly in Telugu cinema and Telugu Television shows.
#AnchorAnasuya
#AnasuyaBharadwaj
#anchorrashmi
#pulwamatragedy
#tollywood
కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికిపైగా సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనపై యాంకర్ అనసూయ పెట్టిన ఓ పోస్టుపై కొందరు నెటిజన్లు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి వాఖ్యలకు మనస్థాపానికి గురైన అనసూయ ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా మంది నేను పెట్టిన పోస్టులకు, ఎందుకు ఆ పోస్టు పెట్టానో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాశ్మీర్ లో జరిగిన సంఘటనపై నాకు చాలా కోపం ఉంది. నేను ఇక్కడ శాంతి గురించి మాట్లాడటం లేదు. సోషల్ మీడియాను మనం సరైనదాని కోసం ఉపయోగించుకోవాలని చెప్పదలుచుకున్నాను.. అంటూ తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.
సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పనులు చేయకూడదు. యుద్ధం రావాల్సిందే అని కొందరు అంటున్నారు. అలాంటి కామెంట్స్ చేసే వారు వెళ్లి ఏమైనా యుద్దం చేస్తున్నారా? అది ఎలా ఉంటుందో కనీసం మీకు తెలుసా? అక్కడ నార్మల్‌గా ఊరిపి పీల్చుకోవడానికే కష్టంగా ఉంటుంది.
పుల్వామా ఘటన చాలా ఘోరం. మనం కూడా అదే చేస్తామనడం ఎంత వరకు కరెక్ట్ ? అయినా మీకు యుద్దం గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? అంటూ అనసూయ ఫైర్ అయ్యారు.
కొంత మంది ఎంత అసహ్యంగా మాట్లాడతారంటే... నీకు టైమ్ అయింది ఫోటోలు పోస్ట్ చేసుకో, నువ్వు వెళ్లి చిన్న బట్టలు వేసుకుని పని చేసుకో అంటున్నారు. అలా మాట్లాడే వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇది జరిగిందని మీరు తినడం మానేస్తున్నారా? పడుకోవడం మానేస్తున్నారా? లేదా అందరూ కట్టకట్టుకుని కాశ్మీర్ వెళ్లిపోతున్నారా?

Category
✨
People