• 6 years ago
After bagging a sensational hit with RX100, story that was reeled out of real life incidents, Actor Kartikeya seems to don another challenging role in his 3rd movie directed by debutant Arjun Jandyala. Produced by Anil Kadiyala, Tirumal Reddy under Gnapika Productions & Sprint Films, movie is titled as 'Guna 369' and it's announced to be a True Story turning around a real & rustic love drama.
#rx100
#actorkartikeya
#guna369
#arjunjandyala
#anilkadiyala
#tirumalreddy
#Hippi

RX 100 చిత్రంతో యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొన్న హీరో కార్తీకేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఓ పక్కా హిప్పీ సినిమాను ట్రాక్‌పై పరుగెత్తిస్తూనే మరో వైపు మూడో సినిమా స్పీడ్ పెంచాడు. తన కెరీర్‌లో మూడో సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేయగా సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

Recommended