On the whole, Atagallu is an old school murder mystery which you might have seen many a time in the past. As long as Jagapathi Babu and Nara Rohit take center stage, things look good and watchable. But the rest of the narration, screenplay and suspense factor are ages old and have nothing new to offer making the film a routine and outdated watch this weekend.
#Aatagallu
#Movie
#Rating
#Review
#FridayRelease
#NaraRohit
#JagapatiBabu
సినిమా డెరెక్టర్‌గా నారా రోహిత్ చక్కటి నటన కనబరిచారు. ప్రాసిక్యూటర్ వీరేంద్ర పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆయనే హీరో. స్టైలిష్‌గా కనిపించడంతోపాటు న్యాయం కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. హీరోయిన్ దర్శన బాబిక్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు. గో గో పాత్రలో బ్రహ్మానందం నటన ఆకట్టుకోలేదు. మున్నా తల్లి పాత్రలో తులసి బాగా నటించింది. డీసీపీ నాయక్ పాత్రకు సుబ్బరాజు న్యాయం చేశాడు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

Category
🎥
Short film