• 3 years ago
All the interviews, all the hustle and bustle, all the shows are all about F3. Hero Venkatesh, director Anil Ravipudi and producer Dil Raju, along with the duo, spearheaded the promotion of the film. Enjoying comedy without seeing the logic in the movie. Bogatta said that five comedy blocks were excellent. The audience seems to be enjoying the entire first half of the movie. It seems that the episode between Tamanna and Sonali is the highlight of the second half. The whole comedy scene of the movie is to be watched and enjoyed. There is no need to look for story thread and logic | అన్ని ఇంటర్వ్యూలు, అంత హడావుడి, అన్ని షో లు…అన్నీ ఎఫ్ 3 గురించే. అటు హీరో వెంకటేష్ ఇటు డైరక్టర్ అనిల్ రావిపూడి, ఈ ఇద్దరితో సమానంగా నిర్మాత దిల్ రాజు ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమా ప్రచారాన్ని భుజాన మోసేసారు. సినిమా లో లాజిక్ లు చూడకుండా కామెడీ ఎంజాయ్ చేయడమే. అయిదారు కామెడీ బ్లాక్ లు అద్భుతంగా పండాయని బోగట్టా. సినిమా తొలిసగం మొత్తం ఎంజాయ్ చేస్తూనే వుంటారట ప్రేక్షకులు.తమన్నా…సోనాలి ల నడుమ జరిగే ఎపిసోడ్ సెకండాఫ్ కు హైలైట్ అని తెలుస్తోంది. సినిమా మొత్తం కామెడీ సీన్లు చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే. కథ థ్రెడ్, లాజిక్ లు వెదుకుతూ వుండడం వుండదు. అచ్చంగా ఇవీవీ ఆలీబాబా అరడజను దొంగులు, ఎవరిగోల వాడిది టైపు స్క్రీన్ ప్లే అని తెలుస్తోంది. చూస్తుంటే అనిల్ రావిపూడి మొత్తానికి ఏదో మ్యాజిక్ చేస్తున్నట్లే వుంది.

#Victoryvenkatesh
#Dillraju
#Varuntej
#Tamanna
#Anilravipudi
#Sunil

Recommended