• 7 years ago
Anthariksham Movie is a outer space thriller story where the lead pair go on a mission. The film is set in the backdrop of Srihari Kota Space Center which is located in Nellore, Andhra Pradesh.
#Anthariksham
#AntharikshamMovieTeamInterview
#VarunTej
#AditiRao
#LavanyaTripati
#tollywood


ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో హిట్స్ అందుకున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అంతరిక్షం’ టీజర్ విడుదలైంది. 9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రం లో వరుణ్‌తేజ్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి, అతిధి రావు హైదరీ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recommended