• 7 years ago
Aravinda Aametha movie teaser leaked. Aravindha Sametha Veera Raghava is an upcoming Telugu film directed by Trivikram Srinivas. This film was produced by K Radhakrishnan. This film stars N T Rama Rao Jr, Pooja Hedge in the lead roles and music features was composed by S. Thaman.
#AravindaAametha
#TrivikramSrinivas
#KRadhakrishnan
#S.Thaman

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఫస్ట్ లుక్ తోనే అంచనాలని అమాంతం పెంచేశారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల నుంచి త్రివిక్రమ్ సహా అరవింద సమేత యూనిట్ మొత్తాన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన కీలకమైన స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి.

Recommended