The industry is all set to release Vikram on June 3 worldwide. It has also recently completed film censorship activities and is U / A certified. With the completion of the film censorship process, all the routes for the release of the film have been cleared. Also the run time of the movie was fixed at 173 minutes. That is a run time of about three hours | విక్రమ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావటంతో సినిమా రిలీజ్‌కు అన్ని రూట్స్ క్లియర్ అయినట్లే. అలాగే సినిమా రన్ టైమ్ 173 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే దాదాపు మూడు గంటల రన్ టైమ్.
#kamalhasan
#Fahadhfasil
#Vijaysethupathi
#Vikram
#Lokeshkanagaraj
#kamalhasan
#Fahadhfasil
#Vijaysethupathi
#Vikram
#Lokeshkanagaraj
Category
🎥
Short film