BOY Telugu Movie Trailer || Amar Viswaraj || Lakshya Sinha || Filmibeat Telugu

  • 5 years ago
BOY Telugu Movie Trailer. Directed and produced by amar viswaraj
#Boytrailer
#amarviswaraj
#LakshyaSinha
#Boy
#ravisekharraju
#sasidharkonduru
#latesttelugumovies
#movienews
#tollywood


విస్వరాజ్ క్రియేషన్స్ పతాకం పై అమర్ విస్వరాజ్ దర్సకత్వం వహిస్తున్న చిత్రం "బాయ్". ఈ చిత్రానికి రచనా బాధ్యతలు కూడా అమర్ విస్వరాజ్ చేపట్టారు. అమర్ విస్వరాజ్ ,రవి శేఖర్ రాజు ఈ చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరించారు. శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి సహ నిర్మాతలు.ఆశ్కర్ చాయాగ్రహణ బాధ్యతలు చేపట్టారు.ఎల్విన్ జేమ్స్,జయ ప్రకాష్ మ్యూజిక్ అందించారు.తాజా గా ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ చాల రిఫ్రెషింగ్ గా ఉంది. హై స్కూల్ లవ్ స్టొరీ నేపధ్యం లో ఈ చిత్ర కథ ఉంటుంది అని సమాచారం.

Recommended