An Anganwadi teacher who was planned and cooperated for son background of illegal contact with son in law. Following the arrest of the , the villagers held a against her for her removal from Anganwadi teacher post.
#andhrapradesh
#nellore
#mother
#illegalcontact
#soninlaw
#son
#villagers
కూతురు భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకొని కన్నకొడుకునే దారుణంగా హత్య చేయించిన ఆ అంగన్ వాడీ టీచర్ తమకు వద్దంటూ గమళ్లపాలెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రం టీచర్ బొడుగు సీతారావమ్మ తమకు వద్దని గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె సొంత కొడుకునే చంపించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధికారులకు తమ వాదన వినిపించారు.

Category
🗞
News