చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన కీచక పీఈటీ

  • 2 days ago
A Teacher Harassed a Student In Kamareddy : కామారెడ్డిలోని జీవధాన్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ పై చర్యలు తీసుకోవాలని వారు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు రాళ్ల దాడి చేయగా కామారెడ్డి పట్టణ సీఐ తలకు గాయమైంది. పరిస్థితి మరింత చేయిదాటకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Category

🗞
News

Recommended