• last year
School Students Appeal To Minister Anam And Collector To Build Road : "సార్, సార్ మా ఊరికి రోడ్డు వేయండి. స్కూలుకి వెళ్లలేక పోతున్నాం. ఫ్రెండ్స్ ఎవరూ దగ్గరకు రావటం లేదు. కాళ్లకు మొత్తం బురద అంటడంతో ఒకరి పక్కన మరొకరు కూర్చోలేక పోతున్నాం. ఇంటి నుంచి శుభ్రంగా రెడీ అయ్యి పాఠశాలకు వెళ్లే లోగా బట్టలు పడవుతున్నాయి. చూట్టూ వర్షపు నీరు ఉండటంతో రోడ్డుపై నడవలేక పోతున్నాం. మా గోడు విని రోడ్డు వేయండి సార్" అంటూ స్కూలుకు వెళ్లే చిన్నారులు తమ బుజ్జి బుజ్జి మాటలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు.

Category

🗞
News
Transcript
01:30You

Recommended