A teacher was caught on camera getting a back massage from a student in a Government school in Damoh's Madiyado in Madhya Pradesh. The local administration has ordered a probe into the incident.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థితో మసాజ్ చేయించుకొన్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థితో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
విద్యార్థుల ముందే ఉపాధ్యాయుడు నేలపై పడుకొని ఓ విద్యార్థితో కాలితో మసాజ్ చేయించుకొన్నాడు.ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి దీపక్ జోషి ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేస్తోంది. అయితే అదే సమయంలో ఉపాధ్యాయుడిది తప్పని తేలితే సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థితో మసాజ్ చేయించుకొన్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

Category
🗞
News