• 7 years ago
Annadata Sukhibhava movie is a drama based written, directed, produced and music scored by R Narayana Murthy and releasing under his home production Sneha Chitra Pictures banner.
R Narayana Murthy played the main lead role along with many others are seen in supporting roles in this movie.
#AnnadataSukhibhava
#RNarayanaMurthy
#SnehaChitra

అన్నదాతా సుఖీభవ సినిమా ‘‘అందరికీ అన్నం పెట్టే రైతు నేడు ఉనికిని కోల్పోతున్నాడు. రైతు వెన్నెముక విరిగిపోతోంది. అన్నదాతా సుఖీభవ అనే రోజులు పోయి.. అన్నదాత దుఃఖీభవ అనే రోజులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అన్నదాతను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలతో నేను తెరకెక్కిన చిత్రం ఇందులో ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత-సంగీతం : ఆర్ నారాయణ మూర్తి వహించారు.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి రూపొందిస్తున్న స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై కొత్త చిత్రం ‘అన్నదాత సుఖిభవ’. ఈ చిత్రం నిర్మాణ ... 'అన్నదాద సుఖీభవ' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నామంటున్నారు ఆర్. నారాయణ మూర్తి తెలిపారు.
సమాజాన్ని ఉద్దేశించి సినిమా తీయడం, ఆ సినిమాతో మంచి సందేశం అందించడం నారాయణమూర్తి స్టైల్. ఆయన సినిమాకు అన్నీ తానై ఏకతాటిపై నడిపించడం ఈయన ప్రత్యేకత. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన నారాయణమూర్తి ' చిత్ర షూటింగ్ పశ్చిమగోదావరి జిల్లాలో ఆగస్టు 4 నుండి ప్రారంభిస్తున్నామని, ఈచిత్రం ద్వారా రైతుల ఆత్మహత్యలు-అందుకు కారణాలు, వాటిని ఎలా అరికట్టాలో తెలియపరచనున్నాం' అని తెలిపారు. చిత్రంలో మొత్తం 11 మేలుకొలిపే పాటలున్నాయని అన్నారు.

Recommended