• 6 years ago
Sai Pallavi and Naga Shaurya’s forthcoming film Kanam, which touches upon the sensitive issue of abortion, is set for a May 27 release. The movie is being directed by A.L. Vijay. Speaking about the film, Sai Pallavi said, “It is an intense subject and focuses on the bond between a mother and her four-year-old daughter.
త‌ను నేను మాట్లాడ‌టం లేద‌ని ఫీల‌య్యాడ‌నుకుంటా. నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌ను. ఒక‌వేళ నా వ‌ల్ల ఎవ‌రైనా బాధ ప‌డ్డార‌ని తెలిస్తే ... వెంట‌నే సారీ చెప్పేస్తాను. డ‌బ్బింగ్ స‌మ‌యంలో అంద‌రం క‌లిసి డిన్న‌ర్ చేద్దామ‌ని నాగశౌర్య‌కు ఫోన్ చేద్దామ‌నుకుంటే.. అత‌ని వ‌ద్ద ఫోన్ లేద‌ని విజ‌య్‌గారు చెప్పారు. ఆయ‌న మేనేజ‌ర్‌కి కాల్ చేస్తే.. ఆయ‌న `ఛ‌లో`
మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పారు. నేను ఆ స‌మ‌యంలో ఎంతో బాధ‌ప‌డ్డాను. నేను ఆయ‌న్ను కావాల‌నే బాధ‌పెట్ట‌లేదు. ఒక‌వేళ నిజంగా బాధ పెట్టి ఉంటే సారీ చెప్పేస్తాను.
సూర్యతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. రోజుకో కొత్త అనుభూతిని పంచుతున్న చిత్రమిది. షూటింగ్‌లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఆ సినిమా గురించి నేను పెద్దగా ఇప్పుడు మాట్లాడను. ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా చాలా విషయాలు చెబుతాను.
ప్రతి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడానికి నేను అంకితభావంతో కృషిచేస్తాను. ఫలితాన్ని ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేస్తాను.

Recommended