Howrah Bridge’ starring Rahul Ravindran, Chandini Chowdary. The teaser released recently which is the romantic entertainer with Rahul who did few movies and entertained the audience while Chandini who is a YouTuber and got fame. Telugu Filmibeat brings exclusive review for viwers
యువ హీరో రాహుల్ రవీంద్రన్, బూచమ్మ.. బుచోడు దర్శకుడు రేవన్ యాధూ కలిసి రూపొందించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. సినిమా విడుదలకు ముందు రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు ఓ ఫీల్ గుడ్ చిత్రమనే భావనను ప్రేక్షకుల్లో కల్పించాయి. చిన్న చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 3 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ సంపాదించుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రాహుల్ రవీంద్రన్‌కు చిన్నతనంలో స్వీటీ అనే స్నేహితురాలు ఉంటుంది. రాహుల్ కుటుంబం కోల్‌కతాకు వెళ్లిపోవడంతో వారిద్దరూ విడిపోతారు. సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ స్వీటీని కలుసుకోవడానికి సొంత గ్రామానికి వస్తాడు రాహుల్. అనాధ అయిన స్వీటి (చాందినీ చౌదరీ) కి తన బావ (అజయ్) సర్వస్వం తానై పెంచి పెద్ద చేస్తాడు. స్వీటీకి బావ తప్ప మరో ప్రపంచం ఉండదు. అలాంటి సమయంలో రాహుల్‌తో స్వీటి ప్రేమలో పడుతుంది. తన ప్రేమ విషయాన్ని బావకు చెప్పడంతో ఆయన అర్థం చేసుకొని రాహుల్‌ను పెళ్లి చేసుకోమంటాడు. కానీ ఓ కారణంగా పెళ్లి చేసుకోనని స్వీటికి రాహుల్ షాక్ ఇస్తాడు. ఈ పరిస్థితుల్లో స్వీటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది.
ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన స్వీటీ పరిస్థితి ఏమిటీ? చిన్నప్పటి నుంచి ప్రేమించిన స్వీటీని ప్రేమను ఎందుకు తిరస్కరిస్తాడు? ఈ కథలో శ్వేత (మనాలి రాథోడ్) పాత్ర ఏమిటీ? స్వీటీ, శ్వేత ఇద్దరిలో రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు. ఈ సినిమాలోని ప్రేమ కథకు అజయ్, రావు రమేష్, అలీ, పోసాని లాంటి పాత్రల సంబంధమేమిటీ అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే హౌరా బ్రిడ్జ్.

Category
🎥
Short film