నా మతం మానవత్వం - డిక్లరేషన్‌లో రాసుకోండి: జగన్

  • 2 days ago
Jagan tirupati tour cancelled : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్​ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన జగన్ చివరి నిమిషంలో రద్దు చేశారు.

Category

🗞
News

Recommended