తిరుమలలో శాంతి హోమం చేస్తాం: చంద్రబాబు

  • 2 days ago
Shanti Homam in Tirumala : తిరుమల నెయ్యి కల్తీపై సిట్ తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు తిరుమలలో శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని వివరించారు.

Category

🗞
News

Recommended