• last year
CM Chandrababu Watches Prakasam Barrage Flood : విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న చంద్రబాబుకు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వెంటనే ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు.

Category

🗞
News
Transcript
00:00♪♪♪
00:10♪♪♪
00:20♪♪♪
00:30♪♪♪
00:40♪♪♪
00:50♪♪♪
01:00♪♪♪
01:10♪♪♪
01:20♪♪♪

Recommended