రాజకీయ కేంద్రంగా టీటీడీని వాడుకున్నారు: చంద్రబాబు

  • 2 days ago
CM Chandrababu on Tirumala Laddu Ghee Row: శ్రీవేంకటేశ్వరస్వామిని ఇష్టమైన దైవం అని భక్తులు భావిస్తారని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఇప్పటి వరకు ఏ పాలకులు ప్రవర్తించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు.

Category

🗞
News

Recommended