తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB

  • 6 hours ago
NDDB LAB Report on TTD Ghee: వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలు బయటకొచ్చాయి. తిరుపతి లడ్డులో నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Category

🗞
News

Recommended