TTD has Taken Action on Sale of Laddus : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోని లడ్డుకి ఎంతో ప్రత్యేకత ఉంది. మరే ఇతర ప్రసాదాలకు లేని రుచి, నాణ్యత అందులో ఉంటాయి. స్వామివారి దర్శన అనంతరం ప్రతి ఒక్కరూ లడ్డూలు తీసుకునే ఇంటికి పయనమోతారు. ఇంత డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంత మంది దళారులు తిరుమలలో కొన్న లడ్డూలను బయట అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై దృష్టి సారించిన టీటీడీ శ్రీవారి లడ్డూప్రసాదాలు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది.
Category
🗞
NewsTranscript
00:00The devotees who visit the temple will get a laddu for free.
00:05They can buy from 4 to 6 laddus according to their needs.
00:11There is no shortage in availability.
00:15Many people buy only laddus without visiting the temple.
00:19They sell it in the market in the afternoon.
00:23Because of this, the black market has developed.
00:27When I visited the temple today, a person took 3 bags of laddus.
00:32If you have visited the temple, you must have visited the temple.
00:36If you buy only laddus and sell it in the market,
00:40you will get only 2 laddus.
00:43If you have visited the temple, you will get more laddus.
00:47The purpose of the black market is to sell only laddus.
00:52If you buy only laddus and sell it in the market,
00:56you can say that this is a stringent measure.
00:59The policy is the same.