చికెన్​ షాపు యజమాని భరతం పట్టాయి - కాకులా మజాకా

  • last month
Crows Unity in Razole: పక్క వాడికి ఏదైనా కష్టం వస్తే ఎందుకు సహాయం చేయాలని ఆలోచించే స్వార్థపు మనుషుల మధ్య మనం బతుకుతున్నాం. కానీ మేం మనుషుల కంటే గొప్పవాళ్లం, మాకు మా స్నేహితుడే గొప్ప అని నిరూపించాయి కాకులు. కాకి కాళ్లకు తాడు కట్టిన చికెన్ షాప్ యజమానితో యుద్ధానికి దిగాయి. తమ కాకిగోలతో సరైన బుద్ధి చెప్పి ఐకమత్యమే మహా బలమని నిరూపించాయి. యాంత్రిక సమాజంలో మరుగున పడుతున్న మానవత విలువలను గుర్తు చేసే సన్నివేశం ఇది. మానవత్వం ఉన్న వారి చేత కంటతడి పెట్టించాయి. మనుషుల్లో నిద్రపోతున్న మానవత్వాన్ని, ఐకమత్యాన్ని తట్టి లేపాయి.

Recommended