పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సందీప్‌

  • last month
ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అంటే అతనికి ప్రాణం మొక్కలను హరితాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. అతను చేస్తున్న పనిని చూసి స్నేహితులు సైతం స్వచ్ఛందంగా భాగస్వామ్యులయ్యారు. ప్రకృతిని పరిరక్షించి అడవులను పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏమి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులపై ప్రత్యేక కథనం.

Recommended